Topics :
Home » » My beauty tips for your face

My beauty tips for your face

  • Venigor లో పాలు కలిపి face కి ప్యాక్ వేసి 10 నిమిషాలు తర్వాత క్లీన్ చేస్తే face  fresh & soft గా ఉంటుంది
  • చుండ్రు సమస్యవేదిస్తోంటే...  మూడుచెంచాల  పెరుగులో రెండుచెంచాల  కొబ్బరినూనె, చెంచా నిమ్మరసం కలిపి తలకు పట్టించండి . కసేపయ్యాక  కడిగేయండి. ఇలా వారాని కోసారి  చేయాలి.
  •  కొద్దిగా క్యారెట్ గుజ్జుతీసుకుని  అందులో రెండుచెంచాల తేనె, నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి పూతల  వేయండి. కాసేపయ్యాక కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 


    Share this article :

    0 comments:

    Related Posts Plugin for WordPress, Blogger...
     
    Copyright © 2011. Nechcheli - All about Women's Life Style - All Rights Reserved
    Proudly powered by Blogger