Topics :
Home » » Beauty tips for you

Beauty tips for you

  • పాదాలకు గులాబీనీళ్ళు, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని రాయాలి. ఇలా పదిహేను రోజుల  పాటు చేస్తే పగుళ్లు సమస్య దూరమవుతుంది. 

  • నిమ్మ నారింజ తొక్కులపొడిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి మర్దన చేసి పావుగంట తరువాత చల్లని నీళ్ళతో కడిగితే మృతకణాలు తొలిగిపోయి చర్మం  మృదువుగా మారుతుంది.
  • మొటిమలు, నల్లమచ్చల సమస్య  బాదిస్తోంటే.. మెంతి, పుదీనా ఆకులను ముద్దగాచేసి రాస్తే క్రమంగా తగ్గుతాయి.
Share this article :

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...
 
Copyright © 2011. Nechcheli - All about Women's Life Style - All Rights Reserved
Proudly powered by Blogger