ఇండియన్ మట్టన్ కర్రీ :
కావలసిన వస్తువులు:
మట్టన్ - 1/2 కిలో
లవంగాలు -8
దాలిచ్చిన చెక్కలు -4
ధనియాలపొడి -1/2 టేబుల్ స్పూన్
అల్లం ముక్క -11/2 అంగుళం
పెద్ద వెల్లుల్లి పాయలు -1
పసుపు -1 టేబుల్ స్పూన్
కారం -1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 4
ఉల్లిపాయలు - 2
కొత్తిమీర కట్ట -1
నూనె -5 టేబుల్ స్పూన్
తగినంత ఉప్పు
తయారుచేయు విధానము:
అల్లం, వెల్లుల్లి, ఉల్లిముక్కలు, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా ముద్ద నూరుకొండి.
మట్టన్ కడిగి శుభ్రంచేసి, నీరుపిండి, మసాల ముద్ద, ధనియాలపొడి, పసుపు, ఉప్పు కలపండి.
పాన్ ను పొయ్యి మీద పెట్టి, నూనెవేడిచేసి, కాగిన తరువాత మసాల కలిపిన మట్టన్ అందులో వేసి వేయించండి. 5 నిముషాలు మూతపెట్టి ఉడకబెట్టండి. ఊరిననీరు ఇగరగానే, కారం చల్లి , కలబెట్టి
తగినన్ని నీరు పోయండి.
ముక్కలు చక్కగా ఉడికి, ఊరుపు చిక్కబడుతుండగా తరిగిన కొత్తిమీరచల్లి, దించండి.