Topics :
Home » , , » Dahi Kebab Snacks with Corn flour - Maize seeds powder special Dahi Kebab Snacks

Dahi Kebab Snacks with Corn flour - Maize seeds powder special Dahi Kebab Snacks



Dahi Kebab with Corn flour powder Recipes 


















Requirements:

Strained Curd  - 4 Spoons
-1 Cup of pounded maize seeds
Water-soaked bread - 4
Boiled potatoes - 2
Coriander,pudinaerosion - 2 teaspoons per 
Chat masala, red chilli powder, Dhaniyalapodi - 1 teaspoon per
Amcur powder - 1/2 table spoon
Grated cheese - 1 tsp per
Salt - enough
Bread powder - 1 cup
maize seeds powder  - 2 teaspoon per 
Oil - for frying adequate

Preparation: 

In a role that pounded maize, beans, strained yogurt, potato paste, coriander, pudina erosion wearing and mix well.
After that the rest of the ingredients, adding enough salt marokasari wearing next to each other. Add a little water to corn. The sample preparation prior to the corn mixture   Kebab dry rolling corn bread after addi. I had fried them in oil tiyali boiler. They may be combined with the hot sauce.




దహీ  కబాబ్ స్నాక్ రెసిపీ 


కావలసినవి:


వడకట్టిన  పెరుగు    - 4 స్పూన్స్ 

దంచిన  మొక్కజొన్న  గింజలు   -1 కప్పు 
నీటిలో ముంచిన బ్రెడ్  - 4 
ఉడికించిన బంగాళాదుంపలు - 2 
కొత్తిమీర, పుదినా తరుగు - 2  చెంచాల    చొప్పున 
చాట్ మసాలా, కారం, ధనియాలపొడి   - చెంచా  చొప్పున 
ఆమ్ చూర్ పొడి   - 1/2  టేబుల్ స్పూన్ 
తురిమిన చీజ్   - 1 స్పూన్  చొప్పున
ఉప్పు  - సరిపడినంత
బ్రెడ్ పొడి -  1 కప్పు 
మొక్కజొన్నపిండి   - 2  చెంచాలు 
నూనే   - వేయించడానికి సరిపడా 

తయారీ: 


ఒక పాత్రలో దంచిన  మొక్కజొన్న  గింజలు, వడకట్టిన  పెరుగు,   బంగాళాదుంపలు ముద్ద,  కొత్తిమీర, పుదినా తరుగు వేసుకుని బాగా కలపాలి.  

       ఆ తరువాత మిగిలిన పదార్ధాలు ,సరిపడినంత ఉప్పు  ఒకదాని తరువాత ఒకటి  వేసుకుని మరోకసారి కలపాలి.  మొక్కజొన్నపిండిలో  కొద్దిగా నీళ్ళు చేర్చుకోవాలి.  ముందుగా సిద్దం చేసుకున్న  మొక్కజొన్న మిశ్రమాన్ని    కబాబ్ ల మాదిరి చేసుకొని మొక్కజొన్నపిండిలో అద్ది  ఆ తరువాత బ్రెడ్ పొడిలో  దొర్లించాలి.  ఇలా చేసుకున్న వాటన్నింటినీ  కాగుతున్న నూనెలో బాగా వేయించి తీయాలి.  వీటిని  వేడివేడిగా  సాస్ తో   కలిపి  తీసుకోవచ్చు.  

Tags:Dahi Kebab Snacks with Corn flour, telugu vantalu dahi kebab, Traditional   Dahi Kebab Snacks with Corn flour,  Maize seeds powder special Dahi Kebab Snacks 





Share this article :

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...
 
Copyright © 2011. Nechcheli - All about Women's Life Style - All Rights Reserved
Proudly powered by Blogger